Usa Court
-
#Andhra Pradesh
YS Jagan : సీఎం జగన్ కు అమెరికా కోర్టు సమన్లు, లోకేష్ దావా
అమెరికా కోర్డులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దావా ఫైల్ అయింది. పెగాసస్ కుంభకోణం, అవినీతి తదితర అంశాలను కోడ్ చేస్తూ లోకేష్ ఉయ్యూరు 53 పేజీల పిటిషన్ దాఖలు చేశారు.
Date : 01-09-2022 - 1:01 IST