US Tour
-
#Andhra Pradesh
Lokesh US Tour : సుందర్ పిచాయ్, శంతను నారాయణన్‌లతో కీలక భేటీ
Lokesh US Tour : ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్, శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో కీలక సమావేశం నిర్వహించారు
Date : 10-12-2025 - 9:35 IST -
#Andhra Pradesh
Nara Lokesh : అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన నారా లోకేశ్..!
Nara Lokesh : ఈ పర్యటనలో, అట్లాంటాలో ఎన్టీ రామారావు (ఎన్టీఆర్) విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన ఆయన, ఎన్టీఆర్ తెలుగువారికి గర్వకారణమని, ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నారని కొనియాడారు. సభను ఉద్దేశించి ప్రసంగించిన లోకేశ్, ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CBN)కే దక్కుతుందని, ఆయన నాయకత్వమే ప్రపంచం ఏపీ వైపు చూస్తోందని పేర్కొన్నారు.
Date : 01-11-2024 - 11:24 IST -
#India
Rajnath Singh US Tour: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికా పర్యటన
రాజ్‌నాథ్ సింగ్ ఆగస్టు 23 నుండి 26 వరకు అమెరికాలో అధికారిక పర్యటనలో ఉంటారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆహ్వానం మేరకు రాజ్‌నాథ్ సింగ్ ఈ పర్యటన చేస్తున్నారు.
Date : 21-08-2024 - 12:35 IST -
#Speed News
CM Revanth : తెలంగాణకు రూ.31,532 కోట్ల పెట్టుబడులు.. సీఎం రేవంత్ అమెరికా పర్యటన సక్సెస్
అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం శాన్‌ఫ్రాన్సిస్కోలో గూగుల్ కంపెనీకి చెందిన వేమో (Waymo) డ్రైవర్‌లెస్ కారులో ప్రయాణించారు.
Date : 12-08-2024 - 7:18 IST -
#Telangana
CM Revanth Reddy: అమెరికా పర్యటనలో కుదిరిన ఒప్పందాలు ఇవే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో అనేక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. అందులో కాగ్నిజెంట్, స్వచ్ఛ్ బయో,ట్రైజిన్ టెక్నాలజీస్,హెచ్‌సీఏ హెల్త్ కేర్,వివింట్ ఫార్మా తదితర సంస్థలు ఉన్నాయి.
Date : 09-08-2024 - 11:13 IST -
#Telangana
Minister Singireddy: అయోవా – తెలంగాణ రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం: మంత్రి సింగిరెడ్డి
మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు తొలిరోజు అయోవా రాష్ట్ర రాజధాని డెమోయిన్ నగరంలో రాష్ట్ర లెఫ్టినెట్ గవర్నర్ ఆడమ్ గ్రెగ్ ను కలిశారు.
Date : 29-08-2023 - 12:52 IST -
#Telangana
KTR in US: చికాగో ఫుడ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ పై కేటీఆర్
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన కొనసాగుతుంది. మంత్రి పర్యటనలో భాగంగా పలు సంస్థలు తెలంగాణాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.
Date : 28-08-2023 - 11:33 IST -
#India
Modi Thali: యూఎస్ లో మోడీజీ స్పెషల్ థాలీ.. అదిరిపొయే వంటకాలతో!
మోడీ కోసం న్యూజెర్సీలోని ఒక రెస్టారెంట్ ప్రత్యేక 'థాలీ'ని ఇంట్రడ్యూ చేసింది.
Date : 12-06-2023 - 1:38 IST -
#Cinema
Samantha@Us: యూఎస్ టూర్ లో సమంత.. అసలు రీజన్ ఇదే!
టాలీవుడ్ బ్యూటీ సమంతపై యుఎస్ పర్యటనపై ఆమె హెల్త్ కండీషన్ పై ఎన్నో పలు రకాల వార్తలొచ్చాయి.
Date : 23-09-2022 - 4:44 IST -
#Telangana
KTR: కేటీఆర్ ‘అమెరికా యాత్ర’
ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతోంది. ఇప్పటికే ఎన్నో ఐటీ, విదేశీ సంస్థలు హైదరాబాద్ వేదికగా తమ సంస్థలను రన్ చేస్తున్నాయి.
Date : 19-03-2022 - 11:51 IST