US President Trump
-
#World
Trump : ట్రంప్ ఆరోగ్యంపై ఊహాగానాలు.. ట్రూత్ పోస్టుతో ప్రతిస్పందన
ఈ ప్రచారాలపై స్వయంగా ట్రంప్ స్పందించారు. సోషల్ మీడియా వేదికైన "ట్రూత్ సోషల్"లో ట్రంప్ చేసిన తాజా పోస్ట్ వైరల్ అయింది. ఒక కన్జర్వేటివ్ కామెంటేటర్ చేసిన ఆరోగ్యానికి సంబంధించిన పోస్టుకు ట్రంప్ స్పందిస్తూ..నా జీవితంలో ఎన్నడూ ఇంత బెటర్‌గా అనిపించలేదంటూ రాసుకొచ్చారు.
Published Date - 11:19 AM, Mon - 1 September 25 -
#Speed News
Elon Musk: అన్నంత పని చేసిన మస్క్.. అమెరికాలో కొత్త పార్టీ ప్రకటన!
కొంతకాలం క్రితం వరకు మస్క్ ట్రంప్‌కు మద్దతు ఇచ్చారు. 2024 ఎన్నికల కోసం ఆయన కోట్ల డాలర్లు విరాళంగా ఇచ్చారు. ప్రభుత్వ ఖర్చులను తగ్గించేందుకు ట్రంప్‌తో కలిసి పనిచేశారు.
Published Date - 10:17 AM, Sun - 6 July 25 -
#Speed News
Remittance Tax : అమెరికాలోని భారతీయులకు ట్రంప్ శుభవార్త.. రెమిటెన్స్ పన్ను 1 శాతానికే పరిమితం!
Remittance Tax : అమెరికాలో నివసిస్తున్న లక్షలాది ప్రవాస భారతీయులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఊరట కల్పించింది. విదేశాలకు పంపే నగదుపై (రెమిటెన్స్) విధించే పన్నును 5 శాతం నుంచి 1 శాతానికి తగ్గించారు.
Published Date - 08:48 PM, Tue - 1 July 25 -
#Trending
Israel-Iran War : ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంపే ప్రధాన శత్రువు : నెతన్యాహు సంచలన ఆరోపణలు
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంపే ప్రధాన శత్రువు. ఆయన బలమైన నాయకుడు. దుర్బలంగా ఒప్పందాలు చేసుకునే వాడికాదు. ప్రత్యర్థికి లొంగిపోడు. గతంలో ఇరాన్‌తో జరిగిన అణుఒప్పందాన్ని పక్కనపెట్టి, ఖాసిమ్ సులేమానీని హతమార్చిన వారే ట్రంప్ అని వ్యాఖ్యానించారు.
Published Date - 09:30 AM, Mon - 16 June 25