US News
-
#Sports
US President Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం.. మహిళల క్రీడల్లోకి ట్రాన్స్‌జెండర్స్ నిషేధం
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ.. మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తామని ట్రంప్ చేసిన వాగ్దానమే ఈ ఉత్తర్వు అని అన్నారు.
Date : 06-02-2025 - 2:48 IST -
#Telangana
White House : అమెరికాలో భారతీయ యువకుడికి 8 ఏళ్లు జైలు శిక్ష..!
White House : సాయి కందుల వయసు 20 సంవత్సరాలు. అతను భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌లోని చందానగర్ ప్రాంతంలో జన్మించాడు. ప్రస్తుతం గ్రీన్ కార్డ్‌తో అమెరికాలో నివసిస్తున్న సాయి, మిస్సోరీ రాష్ట్రం సెయింట్ లూయిస్‌లో జీవనం గడుపుతున్నాడు. అతని చర్యలు అమెరికా, భారతీయ సమాజంలో తీవ్ర చర్చకు దారితీసాయి.
Date : 17-01-2025 - 11:01 IST -
#Viral
Kai Trump: డొనాల్డ్ ట్రంప్ మనవరాలి వీడియోలు ఎందుకు వైరల్ అవుతున్నాయి?
జెట్ లోపల ఫ్లాట్ స్క్రీన్ టీవీ, విలాసవంతమైన సోఫాలు, అద్భుతమైన బెడ్ రూమ్ ఉన్నాయి. అలాగే ఈ జెట్ సీటు 24 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు.
Date : 09-01-2025 - 1:41 IST -
#Off Beat
Rubyglow Pineapple: వామ్మో.. ఈ ఫైనాపిల్ ధరెంతో తెలుసా..?
Rubyglow Pineapple: అమెరికాలోని ఒక ప్రత్యేక ఉత్పత్తుల దుకాణం పరిమిత ఎడిషన్ పైనాపిల్ (Rubyglow Pineapple)లను విక్రయిస్తోంది. ఎరుపు రంగులో ఉండే పై తొక్క కారణంగా దీనికి రూబిగ్లో అని పేరు పెట్టారు. దీని కోసం $395.99 (సుమారు రూ. 33073) వసూలు చేస్తున్నారు. ఈ పైనాపిల్‌ను సామాన్యులకు కాకుండా ప్రీమియం పండ్లను కొనుగోలు చేసే వారికి మాత్రమే అందిస్తున్నారు. ప్రతి వ్యక్తి పైనాపిల్ కోసం $400 (రూ. 33408) ఖర్చు చేయలేరు. వెర్నాన్‌లో ఉన్న ప్రత్యేక […]
Date : 15-06-2024 - 7:05 IST -
#Speed News
Google Employees: గూగుల్‌లో ఇజ్రాయెల్ ఇష్యూ.. 28 మంది ఉద్యోగులు ఔట్
"ఇజ్రాయెల్‌తో కంపెనీ $1.2 బిలియన్ల ఒప్పందం"పై సిట్ డౌన్ నిరసనలో పాల్గొన్న 28 మంది ఉద్యోగులను గూగుల్ తొలగించింది.
Date : 18-04-2024 - 10:47 IST -
#Speed News
Hindu Temple Defaced: అమెరికాలోని హిందూ దేవాలయం ధ్వంసం.. గోడలపై భారత వ్యతిరేక నినాదాలు..!
అమెరికాలో కూడా హిందూ దేవాలయాల (Hindu Temple Defaced)కు భద్రత లేదు. ఖలిస్తానీలు విదేశాల్లోని హిందూ దేవాలయాలను నిరంతరం టార్గెట్ చేస్తున్నారు.
Date : 23-12-2023 - 10:32 IST -
#World
Naomi Biden: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మనవరాలికి తప్పిన ప్రమాదం.. సెక్యూరిటీ గార్డు కాల్పులు..!
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మనవరాలు నవోమీ బిడెన్ (Naomi Biden) భద్రతలో భారీ లోపము వెలుగులోకి వచ్చింది. బిడెన్ మనవరాలి రక్షణ కోసం నియమించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ముగ్గురిపై కాల్పులు జరిపాడు.
Date : 14-11-2023 - 6:37 IST -
#Trending
Aishwarya Thatikonda: అమెరికాలోని మాల్‌లో కాల్పులు.. హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల యువతి మృతి
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం అలెన్ పట్టణంలో ఓ మాల్‌లో జరిగిన కాల్పుల్లో(Shooting At US Mall) 9 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో 27 ఏళ్ల తెలుగు యువతి తాటికొండ ఐశ్వర్య రెడ్డి (Aishwarya Thatikonda) ప్రాణాలు కోల్పోయింది.
Date : 09-05-2023 - 10:40 IST -
#World
Donald Trump: చిక్కుల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తెరపైకి మరో లైంగిక వేధింపుల కేసు..!
వచ్చే ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Date : 26-04-2023 - 11:52 IST -
#World
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విడుదల.. అమెరికా నాశనమవుతోందని కామెంట్స్..!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో నోరు మూసుకుని ఉండేందుకు వయోజన నటి స్టార్మీ డేనియల్స్‌కు డబ్బు చెల్లించారనే ఆరోపణలపై క్రిమినల్ విచారణ కోసం మంగళవారం న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ కోర్టుకు హాజరయ్యారు.
Date : 05-04-2023 - 12:05 IST -
#World
Donald Trump: కోర్టులో లొంగిపోనున్న అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మంగళవారం మాన్‌హట్టన్ కోర్టులో హాజరు కానున్నారు. హష్ మనీ కేసులో పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌పై వచ్చిన అభియోగాలపై నేడు విచారణ జరగనుంది.
Date : 04-04-2023 - 12:58 IST -
#World
Girl Shoots Grandmother: అమెరికాలో షాకింగ్ ఘటన.. అమ్మమ్మపై కాల్పులు జరిపిన ఆరేళ్ల చిన్నారి..!
అమెరికాలో 6 ఏళ్ల బాలిక కదులుతున్న కారులో అమ్మమ్మపై కాల్పులు (Girl Shoots Grandmother) జరిపింది. ఈ సంఘటన ఫిబ్రవరి 16న జరిగింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ ఆరేళ్ల బాలిక కదులుతున్న కారులో వెనుక సీటు నుంచి అమ్మమ్మపై కాల్పులు జరిపింది.
Date : 19-02-2023 - 9:10 IST -
#World
US Airport Worker Die: విమానం ఇంజిన్ గుంజేయడంతో ఎయిర్‌పోర్ట్ ఉద్యోగి మృతి
అమెరికాలోని అలబామాలో ఓ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎయిర్ పోర్ట్ ఉద్యోగి మృతి(US Airport Worker Die) చెందాడు. డిసెంబరు 31న అలబామాలోని మోంట్‌గోమెరీ ప్రాంతీయ విమానాశ్రయంలో ఒక విమానాశ్రయ కార్మికుడు విమానం ఇంజిన్‌లో చిక్కుకుని మరణించాడు.
Date : 04-01-2023 - 8:15 IST -
#World
Bomb cyclone: అమెరికాలో తుఫాను బీభత్సం.. 18 మంది మృతి
అగ్రరాజ్యం అమెరికాను బాంబ్ సైక్లోన్ (Bomb cyclone) వణికిస్తోంది. మంచు తుపానుతో ఉష్ణోగ్రతలు మైనస్ 45 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
Date : 25-12-2022 - 9:45 IST