US Judge Reject
-
#Speed News
Trump-Rape Charge-True : ట్రంప్ పై మహిళా జర్నలిస్ట్ రేప్ అభియోగం దాదాపు నిజమే : కోర్టు
Trump-Rape Charge-True : తనపై రేప్ కేసు పెట్టిన 79 ఏళ్ళ మహిళా జర్నలిస్ట్ ఈ జీన్ కారోల్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేసిన పరువునష్టం దావాను న్యూయార్క్ కోర్టు కొట్టేసింది.
Date : 08-08-2023 - 8:06 IST