US Iran Ceasefire
-
#World
Donald Trump: ఇరాన్‌తో సీజ్‌ఫైర్ ముగిసింది.. హార్ముజ్ లో షిప్ పై దాడి తర్వాత టెహ్రాన్‌తో ఇకపై చర్చలు ఉండవు : ట్రంప్
ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ ప్రజలను “అబద్ధాలకోరులు, మోసగాళ్లు మరియు వికృత మనస్తత్వం గలవారు” అని అభివర్ణించారు. ఇరాన్‌కు చెందిన “అత్యంత ప్రమాదకరమైన వ్యక్తుల”పై అమెరికా దాడి చేసిందని ఆయన పేర్కొన్నారు. బుధవారం అంకారాలో జరిగిన నాటో (NATO) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా విలేకరులతో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం తన దృష్టిలో ముగిసిందని, ఇకపై ఆ దేశంతో వ్యవహరించడం తనకు ఇష్టం […]
Date : 08-07-2026 - 4:23 IST -
#World
US Iran ceasefire: కాల్పుల విరమణ పొడిగింపు లేదు: ట్రంప్
Donald Trump కాల్పుల విరమణ పొడిగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఇరాన్‌తో కొనసాగుతున్న కాల్పుల విరమణను పొడిగించే ఆలోచన తనకు లేదని అన్నారు. శాశ్వతమైన ఒప్పందం వైపు తాము మొగ్గు చూపుతున్నామని అన్నారు. టెహ్రాన్‌తో చర్చలు కొనసాగుతున్నప్పటికీ కాల్పుల విరమణను పునరుద్ధరించకుండానే అవి ముగిసే అవకాశముందని అన్నారు. చర్చల ఫలితం ఎలా ఉంటుందనే విషయాన్ని పక్కన పెడితే, ఇరాన్‌తో ఒప్పందం […]
Date : 15-04-2026 - 12:39 IST