US China Relations
-
#World
Trump-China : చైనా పోటీ పడితే వినాశనం తప్పదు : ట్రంప్ వార్నింగ్
వాణిజ్య పోరులో చైనాకొన్ని కార్డులు ఉండొచ్చు. కానీ మా దగ్గర ఉన్నవి వాటికంటే ఎంతో శక్తివంతమైనవి. నేను ఈ కార్డులతో ఆడాలనుకోవడం లేదు ఎందుకంటే నేను ఆ పని చేస్తే చైనా పూర్తిగా నాశనమవుతుంది. అందుకే ఈ దశలో అలాంటివి చేయనని నిర్ణయించుకున్నా అని తెలిపారు.
Date : 26-08-2025 - 10:48 IST -
#World
US Tariffs : అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం వాయిదా, భారత్‌పై మరింత సుంకాల మోత
US Tariffs : ప్రపంచ దేశాలపై వరుసగా సుంకాల మోత మోగిస్తూ, వాణిజ్య ఒప్పందాలను కఠినంగా గట్టించుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా విషయంలో మాత్రం కాస్త వెనక్కి తగ్గినట్లు తాజా పరిణామాలు చూపుతున్నాయి.
Date : 12-08-2025 - 11:59 IST -
#World
China : ఇతరులు చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్పా?..అమెరికాపై విరుచుకుపడిన చైనా
ప్రస్తుతం రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండగా, ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా ఇప్పటికే ఎన్నో ఆర్థిక, రణనీతిగత చర్యలు తీసుకుంటోంది. వాటిలో భాగంగానే రష్యా నుంచి చమురు, సహజ వాయువులను కొనుగోలు చేసే దేశాలపై భారీ టారిఫ్‌లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. దీనిపై స్పందించిన చైనా, ఈ నిర్ణయాన్ని రెండు ముఖాల రాజకీయంగా అభివర్ణించింది.
Date : 01-08-2025 - 11:35 IST