US-Canada Border
-
#World
US-Canada Border: సరిహద్దును అక్రమంగా దాటుతూ 8 మంది వలసదారులు మృతి
కెనడా నుంచి అమెరికాలోకి (US-Canada Border) అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించి సెయింట్ లారెన్స్ నదిలో మునిగి భారతీయ కుటుంబ సభ్యులతో సహా ఎనిమిది మంది మరణించారు. ఈ మేరకు శుక్రవారం అధికారులు సమాచారం అందించారు.
Date : 01-04-2023 - 9:19 IST