Us Announced Trade Deal
-
#World
భారత్‌పై సుంకాలు తగ్గింపు..గుడ్‌న్యూస్ చెప్పిన ట్రంప్
Trump Tariffs On India Reduced To 18% From 25% భారత్- అమెరికా వాణిజ్య సంబంధాలకు సంబంధించి కీలక ప్రకటన వచ్చింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయులకు శుభవార్త చెప్పారు. భారత్‌పై విధిస్తున్న దిగుమతి సుంకాల్ని 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ.. భారత ప్రజల తరఫున ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ట్రంప్.. భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నట్లు తెలిపారు. […]
Date : 03-02-2026 - 12:12 IST