Urban Areas
-
#Speed News
Caste Enumeration : రాష్ట్రంలో కుల గణన సర్వే.. ఎన్యుమరేటర్లకు మిశ్రమ స్పందన
Caste Enumeration : పట్టణాల్లో సర్వే ఒక విధంగా, గ్రామీణ ప్రాంతాల్లో మరొక విధంగా కొనసాగుతోందని ఎన్యుమరేటర్లు చెబుతున్నారు. ప్రాథమికంగా ప్రతి ఎన్యుమరేటర్‌కు 150 కుటుంబాలు కేటాయించగా, సర్వే జరుగుతుండగా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఉదాహరణగా, ఒకే కుటుంబం నుండి వివాహం చేసిన కుమారులు, అద్దెకు ఉన్నవారు తమ వివరాలను వేరుగా నమోదు చేయించుకుంటున్నారు. దీంతో, కుటుంబాల సంఖ్య పెరిగిపోవడంతో, సర్వే మరింత క్లిష్టమవుతోంది.
Published Date - 11:24 AM, Fri - 15 November 24