UPI Payment Is Free
-
#India
UPI Payment is Free: అంతా ఏప్రిల్ ఫూల్…యూపీఐ చార్జీల విషయంలో జరిగింది ఇదే…
యూపిఐ చెల్లింపులపై (UPI Payment is Free) ఉదయం నుంచి ఓ వార్త సర్క్యూలేట్ అవుతుంది. యూపిఐ ద్వారా చెల్లింపులు చెస్తే జేబు ఖాళీ చేసుకోవల్సిందేనన్న వార్త చక్కర్లు కొట్టింది. దీనిపై NCPI స్పందించింది.బ్యాంక్ ఖాతాకు ఖాతా ఆధారిత UPI చెల్లింపులు లేదా సాధారణ UPI చెల్లింపులకు ఎటువంటి ఛార్జీలు ఉండవని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) బుధవారం ‘స్పష్టం చేసింది. ‘ప్రీపేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ (PPI)’ ద్వారా చేసే లావాదేవీకి వ్యాపారి (విక్రేత) ఇంటర్‌చేంజ్ […]
Date : 29-03-2023 - 5:15 IST