Upbringing
-
#Life Style
Relationship Tips : తల్లిదండ్రులు కూడా బోధించలేని ఈ ఆలోచనలను పెద్దలు పిల్లలకు నేర్పించవచ్చు..!
Relationship Tips : పిల్లలకు మంచి సంస్కారాన్ని అందించడంలో తల్లిదండ్రుల పాత్రతో పాటు తాతయ్యల పాత్ర కూడా కీలకం. ఇంట్లో పెద్దవాళ్లతో పెరిగే పిల్లలు తమ తల్లిదండ్రులు నేర్పించలేని ఈ ఆచారాలను తాతయ్యల దగ్గర నేర్చుకుంటారు.
Published Date - 07:40 PM, Sun - 20 October 24