Upa
-
#India
Manmohan Singh : మన్మోహన్ సింగ్-సోనియా గాంధీల మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండేది..?
Manmohan Singh : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మధ్య సూపర్ పీఎం నుంచి రిమోట్ ప్రభుత్వం వరకు రాజకీయ సమన్వయంపై చాలా చర్చలు జరిగాయి. ప్రతిపక్షం చాలా టార్గెట్ చేసింది, కానీ ఇద్దరూ తెలివిగా ప్రభుత్వాన్ని నడిపారు. ఇద్దరూ అంగీకరించకపోయినా మధ్యేమార్గం వెతుక్కుని రాజకీయ వైరుధ్యం తలెత్తకుండా చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి.
Date : 27-12-2024 - 2:12 IST -
#India
Narendra Modi : మనం కొత్త కలలు కనాలి, వాటిని వాస్తవంగా మార్చుకోవాలి
కన్యాకుమారిలో కొంతసేపు ధ్యానం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశ భవిష్యత్తుపై మళ్లీ దృష్టి సారించి పనిలో పడ్డారు. అతను తిరిగి వచ్చిన వెంటనే, అతను తన అంకితభావం , ఆవశ్యకతను ప్రదర్శిస్తూ అర డజనుకి పైగా బ్యాక్-టు-బ్యాక్ సమావేశాలను నిర్వహించారు.
Date : 03-06-2024 - 1:11 IST -
#India
Lok Sabha Elections : వామ్మో.. ఎన్నికల బెట్టింగ్ 7 లక్షల కోట్లకు చేరిందట..!
భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలకు 7 దశల్లో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే.. జూన్ 1న చివరి దశ పోలింగ్ జరిగింది. అయితే.. అదేరోజున సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.
Date : 02-06-2024 - 9:31 IST -
#Telangana
VijayaShanthi : విపక్షాల కూటమి పేరుపై విజయశాంతి ఫైర్.. వాళ్ళు ఓడిపోతే ఇండియా ఓటమి అని రాయాలా?
తాజాగా తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి(VijayaShanthi) విపక్షాల కూటమికి INDIA అని పేరు పెట్టడంపై ఫైర్ అయ్యారు.
Date : 19-07-2023 - 9:30 IST -
#Telangana
TRS, UPA : యూపీఏతో టీఆర్ఎస్! కాంగ్రెస్ తో పొత్తు ఎత్తు!!
`ఎప్పుడు వచ్చింది కాదమ్మా, బుల్లెట్ దిగిందా? లేదా? అనేది ముఖ్యం.` ఇదో తెలుగు సినిమాలోని డైలాగ్. ఇదే డైలాగును కొంచెం అటూఇటూగా కేసీఆర్ వ్యూహాలకు వర్తింప చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లడానికి సరైన సమయంలో సరైన ప్లేస్ లో కేసీఆర్ ముందడుగు వేశారు.
Date : 22-07-2022 - 12:50 IST -
#India
Prashanth Kishor : పీకే `50-50` గ్రాఫ్
తెలివైన వాడు విజయాలను మాత్రమే ఫోకస్ చేసుకుంటాడు. అపజయాలను దాచిపెడతాడు. ఆ విషయంలో ప్రశాంత్ కిషోర్ విజయవంతం అయ్యాడు.
Date : 03-12-2021 - 3:45 IST