UP Shopkeeper
-
#India
2 Beers Free On 1 Phone: ఫోన్ కొంటే 2 బీర్లు ఫ్రీ.. ఎగబడ్డ జనం.. చివరికి ఏమైందో తెలుసా..?
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని భదోహి జిల్లా కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌరీ రోడ్ ఏరియాకు చెందిన రాజేష్ మౌర్య అనే స్మార్ట్‌ఫోన్ స్టోర్ నిర్వాహకుడు హోలీ సందర్భంగా ఇచ్చిన ఆఫర్ ఇది.
Date : 11-03-2023 - 6:49 IST