UP Cricketer
-
#Sports
Cricketer: క్రికెట్ మ్యాచ్‌లో విషాదం.. హార్ట్ ఎటాక్‌తో బౌలర్ మృతి!
ఈ విషాదకర ఘటన జరిగిన సమయంలో స్థానిక సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే హాజీ మహ్మద్ ఫహీమ్ ఇర్ఫాన్ కూడా అతిథిగా మైదానంలో ఉన్నారు. మరణించిన అహ్మర్ ఖాన్ మొరాదాబాద్‌లోని ఏక్తా విహార్ నివాసి అని తెలిసింది. అతని మరణ వార్త విని కుటుంబ సభ్యులు తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు.
Published Date - 02:28 PM, Mon - 13 October 25