University Ban
-
#World
Afghan professor: డిగ్రీ పట్టాని చించేసి.. ఏడ్చేసిన ఆఫ్ఘాన్ ప్రొఫెసర్..!
ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan)లో విద్యార్థినులు కాలేజీకి వెళ్లకుండా నిషేధం విధించిన తర్వాత వివాదం నిరంతరం పెరుగుతోంది. ఈ నిషేధానికి వ్యతిరేకంగా యూనివర్సిటీ విద్యార్థులు ఎక్కడికక్కడ తరగతులను బహిష్కరించారు. అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్(Afghanistan)లోని విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు కూడా బాలికలకు మద్దతుగా వచ్చారు.
Date : 28-12-2022 - 1:28 IST