Union Minister Smriti Irani
-
#India
Defamation Case: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై పరువునష్టం కేసు కొట్టివేత
Defamation Case: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Union Minister Smriti Irani )పై షూటర్ వర్తికా సింగ్(Shooter Vartika Singh) వేసిన పరువునష్టం (Defamation Case) పిటీషన్‌ను అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) కొట్టివేసింది(dismissed). లక్నో బెంచ్ ఈ కేసులో తీర్పును ఇచ్చింది. జర్నలిస్టులు వేసిన పిటీషన్‌కు కోర్టు స్పందిస్తూ, ఒకవేళ పిటీషనర్ కాంగ్రెస్ పార్టీకి చెందినా లేక గాంధీ ఫ్యామిలీకి చెందినా, అది పరువునష్టం కేసు కిందకు రాదు అని బెంచ్ పేర్కొన్నది. ఫయాజ్ […]
Published Date - 11:31 AM, Tue - 12 March 24