Union Minister Ashwini Vaishnaw
-
#India
UPI transactions : యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక నిర్ణయం
తక్కువ విలువతో కూడిన యూపీఐ లావాదేవీలకు (వ్యక్తి నుంచి వ్యాపారికి) ఈ స్కీమ్ కింద ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.
Published Date - 05:28 PM, Wed - 19 March 25 -
#India
8th Pay Commission : 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం జనవరి 2016లో అమలులోకి తీసుకువచ్చిన 7వ వేతన సంఘం సిఫార్సులు ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనున్నాయి. దీంతో ఎనిమిదో వేతన సంఘం వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి.
Published Date - 04:31 PM, Thu - 16 January 25 -
#Speed News
Union Cabinet Decisions: పండగకు ముందు మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రాం కింద రాజస్థాన్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో 2280 కి.మీ మేర రోడ్లు నిర్మించాలని కూడా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ పనులకు రూ.4406 కోట్లు ఖర్చు అవుతుందని కేంద్ర మంత్రి వర్గం తెలిపింది.
Published Date - 08:26 PM, Wed - 9 October 24 -
#India
PM Vishwakarma Scheme- 1 Lakh Loan : చేతివృత్తుల వారికి రూ. లక్ష లోన్.. పీఎం విశ్వకర్మ స్కీంను ప్రకటించిన కేంద్రం
PM Vishwakarma Scheme- 1 Lakh Loan : ఆగస్టు 15 వేళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎర్రకోట నుంచి విశ్వకర్మ పథకాన్నిప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
Published Date - 04:04 PM, Wed - 16 August 23