Union Minister Arjun Munda
-
#India
Protest: అన్నదాలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధం: కేంద్ర మంత్రి అర్జున్ ముండా
Farmers Protest : పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం సహా ఇతర సమస్యలు పరిష్కరించాలని ఢిల్లీ(delhi)లో రైతుల నిరసనలు బుధవారం రెండో రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. ఆందోళన చేపట్టిన అన్నదాలతో(Farmers) చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి అర్జున్ ముండా(Union Minister Arjun Munda) పేర్కొన్నారు. చర్చలకు అనువైన వాతావరణం కల్పించాలని, సాధారణ జనజీవనానికి అవాంతరాలు కల్పించరాదని మంత్రి రైతులకు విజ్ఞప్తి చేశారు. […]
Date : 14-02-2024 - 1:53 IST