Union Law Minister Arjun Ram Meghwal
-
#Andhra Pradesh
New Judges : ఏపీ హైకోర్టుకు ముగ్గురు నూతన జడ్జిల నియామకం..
New Judges : వీరి నియామకం కోసం ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిలతో చర్చించిన తర్వాత వీరిని ఏపీ హైకోర్టులో అదనపు జడ్జిలుగా నియమిస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ 'ఎక్స్'లో వెల్లడించారు.
Published Date - 04:25 PM, Thu - 24 October 24