UN Security Council
-
#World
Thailand Cambodia Conflict : కంబోడియా-థాయిలాండ్ మధ్య ఘర్షణలు.. 900 ఏళ్ల పురాతన ఆలయం చుట్టూ మళ్లీ ఉద్రిక్తతలు?
అంగ్కోర్ వాట్ పటములో ఉన్నప్పటికీ, ప్రీహ్ విహార్ ఆలయ సముదాయం రెండుసార్లు యుద్ధాభాసాన్ని చవిచూసిన ఒక తగాదా కేంద్రంగా మారింది. 12వ శతాబ్దంలో నిర్మితమైన మరో శివాలయం టా ముయెన్ థామ్, ఆలయం పశ్చిమాన సుమారు 95 కిలోమీటర్ల దూరంలో ఉంది.
Published Date - 01:25 PM, Fri - 25 July 25 -
#India
India Vs Pak : ఆ భూభాగాన్ని పాక్ ఖాళీ చేయాల్సిందే.. ఐరాసలో భారత్
జమ్మూకశ్మీర్(India Vs Pak) అంశాన్ని ఆయన లేవనెత్తారు. దీన్ని పర్వతనేని హరీశ్ తీవ్రంగా ఖండించారు.
Published Date - 09:28 AM, Tue - 25 March 25 -
#India
United Nations Day 2024 : ఇండియా వాంట్ ‘వీటో పవర్’.. ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు జరిగేనా ?
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్‌కు కూడా భద్రతా మండలిలో(United Nations Day 2024) చోటు ఇవ్వాలని మన దేశం చాలా ఏళ్లుగా కోరుతోంది.
Published Date - 12:40 PM, Thu - 24 October 24 -
#Technology
United Nations-AI Risks : ఏఐ టెక్నాలజీపై 5 పవర్ ఫుల్ దేశాల మీటింగ్.. ఎందుకు ?
United Nations-AI Risks : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై ఐక్యరాజ్య సమితి (యునైటెడ్ నేషన్స్)కి ఆయువు పట్టుగా ఉండే భద్రతా మండలి కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై డిస్కస్ చేయబోతోంది.
Published Date - 09:59 AM, Mon - 17 July 23 -
#India
United Nations : రష్యాకి వ్యతిరేకంగా తొలిసారి ఇండియా ఓటు
ఉక్రెయిన్‌పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో విధానపరమైన ఓటింగ్ సందర్భంగా భారతదేశం మొదటిసారి రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసింది.
Published Date - 05:00 PM, Thu - 25 August 22