Uma Shankar Reddy
-
#Andhra Pradesh
Viveka Murder Case: వివేకా హత్యా కేసులో గజ్జల ఉమాశంకర రెడ్డి బెయిల్ పై తీర్పు వాయిదా!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో గజ్జల ఉమాశంకరరెడ్డి కీలక పాత్ర పోషించాడని సీబీఐ తెలంగాణ హైకోర్టుకు వెల్లడించింది. సర్పంచి ఎన్నికలకు సహకరించలేదన్న కారణంతో ఉమాశంకరరెడ్డి కక్ష పెంచుకుని హత్య పథకంలో కీలకంగా వ్యవహరించడమే కాకుండా, ఆ ఘటనలో పాల్గొని వివేకాపై దాడి చేసినట్లు పేర్కొంది.
Published Date - 11:51 AM, Wed - 30 October 24