Ukrainian Capital Kyiv
-
#Speed News
Russia Ukraine War: ఉక్రెయిన్ రాజధాని.. కీవ్ నగరాన్ని వీడుతున్న ప్రజలు..!
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌లోని కీలక ప్రాంతాల్లోకి రష్యా బలగాలు చొచ్చుకుని వెళ్ళాయి. ఈ క్రమంలో రష్యా బలగాలు ముందస్తు ప్రణాళిక ప్రకారం దాడులు జరుపుతున్నాయి. ఉక్రెయిన్ సైనిక స్థావరాలపై ప్రధానంగా దాడులు జరుగుతున్నాయి. రష్యాపై ఎదురుదాడికి నాటో దళాలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఉక్రెయిన్ వైపు అమెరికా యుద్ధ విమనాలు మోహరించింది. రష్యా దాడిని ఉక్రెయిన్ ప్రతిఘటిస్తున్నా, చేతులెత్తేసే స్థితికి వచ్చిందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ రాజధాని […]
Published Date - 03:29 PM, Thu - 24 February 22