Ukraine War
-
#Speed News
F-16 Fighters To Ukraine : రష్యాతో అమెరికా కోల్డ్ వార్.. ఉక్రెయిన్ కు F-16 యుద్ధ విమానాలు
F-16 Fighters To Ukraine : ఉక్రెయిన్ కు F-16 యుద్ధ విమానాలను (ఫైటర్ జెట్స్) ఏ దేశమైన అందిస్తే రష్యా ఊరుకుంటుందా ?
Date : 19-08-2023 - 9:06 IST -
#World
Ukraine War: ఉక్రెయిన్ దాడికి రష్యా ప్రతి దాడి.. పదేళ్ల బాలికతో సహా ఆరుగురు మృతి, 75 మందికి గాయాలు..!
ష్యా- ఉక్రెయిన్ యుద్ధం (Ukraine War) ఇప్పట్లో ఆగేలా లేదు. తాజాగా మాస్కోలో డ్రోన్ దాడికి ప్రతిస్పందనగా రష్యా సోమవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ స్వస్థలమైన క్రివీ రిహ్‌పై క్షిపణి దాడి చేసింది.
Date : 01-08-2023 - 7:33 IST -
#World
Ukraine War: దక్షిణాఫ్రికా నుంచి రష్యాకు ఆయుధ సామాగ్రి?
దక్షిణాఫ్రికా నుంచి రష్యాకు ఆయుధ సామగ్రి సరఫరా అంశం హాట్ హాట్ గా మారింది. అమెరికా చేసిన ఈ ఆరోపణపై దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికా రాయబారిని పిలిపించి ప్రశ్నించింది
Date : 13-05-2023 - 7:59 IST -
#World
Ukraine war: యుద్ధంలో 20,000 మంది రష్యా సైనికులు మృతి: US
రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత ఆ స్థాయిలో యుద్ధం రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతుంది. నిజానికి ఈ జనరేషన్ చూసిన మొదటి యుద్ధం ఇదే.
Date : 02-05-2023 - 11:17 IST -
#World
America: ఉక్రెయిన్‌కు అమెరికా మరోసారి ఆయుధ సాయం
ఉక్రెయిన్ (Ukraine)కు అమెరికా (America) మరోసారి భారీ ఆయుధ సామగ్రిని అందించనున్నట్లు తెలిపింది.
Date : 20-04-2023 - 7:58 IST -
#World
Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల వర్షం.. ఏకంగా 100 క్షిపణులతో అటాక్..?
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్దం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాల మధ్య భీకర యుద్దం జరుగుతోంది.
Date : 29-12-2022 - 9:38 IST -
#World
Russia: ఉక్రెయిన్‌తో యుద్దం.. రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్దం ఇంకా ఆగిపోవడం లేదు. గత 10 నెలలకుపైగా కొనసాగుతూనే ఉంది. యుద్దం రోజురోజుకు ముదిరిపోతుంది.
Date : 25-12-2022 - 10:31 IST -
#World
Ukraine war: రష్యా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ దాడి
రష్యాలోని రెండు వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేశాయి.
Date : 06-12-2022 - 6:35 IST -
#World
Russia Missile Attack : రష్యా క్షిపణి దాడులు ఖండించిన భారత్.. ఐరాసలో వ్యతిరేకంగా ఓటు.. ఎందుకంటే?
ఉక్రెయిన్ నగరాలపై రష్యా క్షిపణి దాడులను భారత్ ఖండించింది.
Date : 11-10-2022 - 12:54 IST -
#World
US Warns Russia:తీవ్ర పరిణామాలు ఉంటాయ్.. రష్యాకు అమెరికా హెచ్చరిక
రష్యాకు అమెరికా తీవ్ర హెచ్చరిక పంపింది. ఉక్రెయిన్ పై అణ్వాయుధాలను ఉపయోగిస్తే కనుక నిర్ణయాత్మకంగా అమెరికా స్పందిస్తుందని తేల్చి చెప్పింది.
Date : 26-09-2022 - 2:09 IST -
#India
Ukraine Indian Students: ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇతర కాలేజీల్లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్!
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఉక్రెయిన్ లో మెడికల్ ఎడ్యుకేషన్ కోసం వెళ్లిన భారత విద్యార్థులు పడ్డ ఇబ్బంది అంతాఇంతా కాదు.
Date : 08-09-2022 - 7:15 IST -
#India
Indian Aid:ఉక్రెయిన్‌కు భారత్ మానవీయ సాయం!
ఉక్రెయిన్‌కు భారత్ మానవతా సహాయాన్ని కొనసాగిస్తోంది.
Date : 25-08-2022 - 5:49 IST -
#Speed News
Russian Attack 22 Killed:ఉక్రెయిన్ పై రష్యా దాడి 22 మంది మృతి
తాజాగా ఉక్రెయిన్ రైల్వే స్టేషన్ పై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ మెరుపు దాడిలో 22 మంది మృతి చెందారు.
Date : 25-08-2022 - 1:39 IST -
#Speed News
Putin: నియో నాజీల నుంచి రష్యాను కాపాడటం కోసమే ఉక్రెయిన్ తో యుద్ధం..విక్టరీ డేలో పుతిన్..
ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా నేడు 77వ విక్టరీ దినోత్సవాన్ని జరుపుకుంటోంది.
Date : 09-05-2022 - 6:34 IST -
#India
CJI Ramana: యుద్ధం ఆపమని రష్యా అధ్యక్షుడిని ఆదేశించగలమా?
యుద్ధం ఆపమని రష్యా అధ్యక్షుడికి ఆదేశాలు ఇవ్వగలమా? ఈ విషయంలో కోర్టు ఏం చేయగలుగుతుంది? అంటూ సీనియర్ న్యాయవాది ఏఎం దార్ ని ప్రశ్నించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.
Date : 04-03-2022 - 9:04 IST