Uk Snow
-
#Viral
Britan Snow : చలి గుప్పట్లో బ్రిటన్
గతంలో ఎన్నడూ లేనంతంగా వాతావరణంలో విపరీతమైన మార్పులను చవిచూస్తోంది యూకే. (Britan Snow) ఈ ఏడాదిలో చరిత్రలోనే అత్యంత వేసవి పరిస్థితులను చూసింది. వేలమంది మృత్యువాత పడ్డారు. ఇప్పుడు చలి వంతు వచ్చింది. గడ్డకట్టించే చలి, దుప్పటిలా కప్పేసిన మంచు ప్రభావంతో బ్రిటన్ చిగురుటాకులా వణుకుతోంది. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు మైనస్ 10లకు పడిపోవడంతో.. ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. Never change Britain… 😁👊❄️#snow #snowuk #snowday pic.twitter.com/O7Bxqja03T — […]
Date : 13-12-2022 - 1:26 IST