Ujjal Bhuyan
-
#Telangana
KCR Tamilisai : కేసీఆర్, తమిళ సై `సయోధ్య` టైమ్!
తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళ సై నడుమ సాగుతోన్న డైరెక్ట్ వార్ కు కొత్త చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణం స్వీకారం తెరవేయనుందా? అంటే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆ రోజున సీఎం హోదాలో కేసీఆర్ ప్రొటోకాల్ ప్రకారం హాజరు కావాలి.
Date : 25-06-2022 - 7:30 IST -
#Telangana
Ujjal Bhuyan : 28న తెలంగాణ చీఫ్ జస్టిస్ గా భుయాన్ ప్రమాణం
తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ జూన్ 28న రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభం కానుంది.
Date : 24-06-2022 - 3:30 IST -
#Speed News
Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Date : 20-06-2022 - 4:19 IST -
#Speed News
TS Gets New Chief Justice:తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ.. కొత్త చీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భుయాన్
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యామూర్తిగా బదిలీ అయ్యారు.
Date : 17-05-2022 - 4:10 IST