Udhayanidhi Deputy CM
-
#India
Udhayanidhi Stalin : నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణస్వీకారం..
Udhayanidhi Stalin : తమిళనాడు క్రీడల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారని చాలా కాలంగా ప్రచారం సాగుతుండగా, నిన్న సాయంత్రం మంత్రివర్గం మార్పుపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గవర్నర్‌కు లేఖ రాశారు. దీని ప్రకారం తమిళనాడు మంత్రివర్గంలోని ముగ్గురు సభ్యులను తొలగించారు. కాగా, వారి స్థానంలో నలుగురిని మంత్రులుగా నియమించారు.
Date : 29-09-2024 - 9:38 IST