Uber
-
#automobile
Ola And Uber : ఓలా, ఉబర్ విలీనంపై ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ ఏమన్నారంటే…!!
ఓలా, ఊబర్...ఈ రెండు భారత్ లో ప్రధాన ట్యాక్సీ అగ్రిగేటర్ సంస్థలు. ఈ రెండూ విలీనం అవుతున్నాయన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఓలా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భవిష్ అగర్వాల్ ఖండించారు.
Published Date - 12:07 PM, Sat - 30 July 22 -
#India
Kill Switch : ఉబర్ ఉపయోగించిన `కిల్ స్విచ్` కథ
వర్చువల్ ప్రైవేటు నెట్‌వర్క్ ఫీచర్ లో ఒకటి ‘కిల్ స్విచ్’ (Kill Switch). దీన్ని వినియోగిస్తే తనిఖీలు, ఇతర నియంత్రణ చర్యలు, అత్యవసర సమయాల్లో కంప్యూటర్లు వాటంతటవే షట్‌డౌన్ అవుతాయి. ఫలితంగా అధికారులకు ఎలాంటి సమాచారం లభించదు.
Published Date - 08:00 PM, Mon - 11 July 22 -
#Off Beat
Uber : `క్విల్ స్విచ్`తో దోపిడీ,`ఉబర్` ఫైల్స్ !
మార్కెట్ లో ఆధిపత్యం కోసం ఉబర్ సంస్థ నిబంధనలను ఉల్లంఘించింది. ‘కిల్ స్విచ్’ వ్యూహాన్ని ప్రయోగించడం ద్వారా వినియోగదారులను, ప్రత్యర్థి కంపెనీలపై పెత్తనం చెలాయించే ప్రయత్నం చేసింది.
Published Date - 05:11 PM, Mon - 11 July 22 -
#India
Cabs Surcharge : క్యాబ్ ల `సర్జ్` దోపిడీ
క్యాబ్ డ్రైవర్లు అల్గారిథమ్ ను మార్చేస్తూ సాధారణ చార్జీల కంటే మూడు నుంచి నాలుగు రెట్లు అధిక ఛార్జీలను కస్టమర్ల నుంచి వసూలు చేయడం ఎక్కువ అయింది.
Published Date - 05:00 PM, Tue - 21 June 22 -
#automobile
Ola Uber : ఓలా,ఊబర్ కు కేంద్రం వార్నింగ్
వినియోగదారులను(కస్టమర్లను) పలు రకాలుగా ఇబ్బందులు పెడుతోన్న ఊబర్, ఓలా కంపెనీలపై చర్యలు తీసుకోవడానికి కేంద్రం సిద్ధం అయింది.
Published Date - 04:37 PM, Wed - 11 May 22 -
#India
Ban on OLA, Uber, Rapido : ఓలా, ఉబర్, రాపిడో పై నిషేధం?
యాప్ ఆధారంగా పనిచేస్తోన్న ఓలా, ఊబర్, రాపిడో సేవలపై నిషేధం విధించాలని తమిళనాడులోని ఆటో-రిక్షా డ్రైవర్ల యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.
Published Date - 05:40 PM, Mon - 18 April 22