Two Big Movies
-
#Cinema
Bellamkonda Sreenivas: హమ్మయ్యా.. మొత్తానికి ఫ్యాన్స్ కీ శుభవార్త చెప్పిన బెల్లంకొండ.. ఆ మూవీస్ కీ గ్రీన్ సిగ్నల్?
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలుగులో నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా మంచి గుర్తింపును ఏర్పరచుకున్నారు. అల్లుడు శీను సినిమాతో భారీగా పాపులారిటీని ఏర్పరచుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎక్కువ సినిమాలలో నటించలేకపోయాడు. అయితే ప్రస్తుతం బెల్లంకొండ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు అనే సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ నటుడు తన సోషల్ మీడియా ద్వారా ఒక ముఖ్యమైన విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు. We’re now on […]
Date : 09-04-2024 - 5:38 IST