Turky #World Coal Mine Blast : టర్కీ బొగ్గు గనిలో పేలుడు..22 మంది మృతి.!! టర్కీలోని బొగ్గు గనుల్లో భారీ పేలుడు సంభవించింది. శుక్రవారం జరిగిన ఈ పేలుడులో 22మంది మరణించారు. Published Date - 06:27 AM, Sat - 15 October 22