TTD Tirumala
-
#Speed News
TTD Tickets:శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టికెట్లు విడుదల చేసిన టీటీడీ..!
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. అక్టోబర్ నెలకు సంబంధించి వృద్ధులు, దివ్యాంగుల కోటా దర్శన టికెట్లను టీటీడీ గురువారం 10 గంటలకు విడుదల చేసింది.
Date : 29-09-2022 - 11:58 IST