TTD Online Booking
-
#Andhra Pradesh
TTD Online Booking: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఈ నెల 13న దర్శన టికెట్లు విడుదల
తిరుపతి ఆలయ దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు శుభవార్త. ఇప్పుడు భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (TTD) ప్రత్యేక దర్శనం టికెట్లను విడుదల చేయనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (TTD) రూ. 300 ఆన్‌లైన్ దర్శన టిక్కెట్‌ను ఈ నెల 13న విడుదల చేయనుంది. డిసెంబర్ 16, 31వ తేదీలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ టిక్కెట్ల ఆన్ లైన్ కోటాను […]
Date : 11-12-2022 - 9:30 IST