TTD EO
-
#Devotional
TTD: నాణ్యమైన నెయ్యితో శ్రీవారి లడ్డు ప్రసాదాలు : టీటీడీ ఈవో
TTD: నాణ్యమైన నెయ్యి, శెనగపిండి, యాలకులు ఉపయోగించి మరింత రుచికరంగా లడ్డూల శాంపిల్స్ తయారు చేసి నాణ్యతను పరిశీలించాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు పోటు కార్మికులను ఆదేశించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలో శుక్రవారం లడ్డూ తయారీపై జేఈవో వీరబ్రహ్మం, సివిఎస్‌వో నరసింహకిషోర్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. లడ్డూ తయారీలో ఉన్న సమస్యలు, నాణ్యతా లోపం పై వస్తున్న విమర్శలకు గల కారణాలను ఈవో పోటు కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోటు […]
Date : 21-06-2024 - 11:55 IST -
#Andhra Pradesh
TTD EO Syamala Rao: టీటీడీ ఈవోగా శ్యామలరావు.. గతంలో కలెక్టర్ గా పనిచేసిన అనుభవం..!
TTD EO Syamala Rao: ప్రపంచంలోని అత్యంత ధనిక హిందూ దేవాలయ ట్రస్టులలో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)కు కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. 1997 బ్యాచ్‌కు చెందిన సీనియర్ బ్యూరోక్రాట్ J. శ్యామలరావును కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (TTD EO Syamala Rao)గా నియమించారు. గతంలో టీటీడీ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ధర్మారెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన సెలవు మీద వెళ్లటంతో కొత్త ఈవోని నియమించారు. శ్యామలరావు.. […]
Date : 15-06-2024 - 11:08 IST -
#Andhra Pradesh
TTD : పార్వేటి మండపం కూల్చివేత, శ్రీవాణి ట్రస్ట్‌పై ఆరోపణలు.. స్పందించిన టిటిడి ఈవో ధర్మారెడ్డి..
పార్వేటి మండపం కూల్చివేతపై దారుణంగా వ్యతిరేకత వచ్చింది. తాజాగా టిటిడి ఈఓ ధర్మారెడ్డి(Dharma Reddy) మీడియాతో మాట్లాడుతూ వీటిపై స్పందించారు.
Date : 16-07-2023 - 11:39 IST