TTD Cow Shelter
-
#Andhra Pradesh
TTD : వైసీపీ హయాంలో గోవుల గడ్డిని కూడా తినేశారు : టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
వైసీపీ హయాంలో గోవుల గడ్డిని కూడా తినేశారని బీఆర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డి అక్రమాలు అన్నీఇన్నీ కావన్నారు. ఆయన బాగోతం బయటపడుతుందని రికార్డులు ఎత్తుకెళ్లారని విమర్శించారు. టీటీడీ మాజీ గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పారు.
Published Date - 05:32 PM, Sat - 19 April 25