TTD Chairman YV Subba Reddy
-
#Andhra Pradesh
Srivani Trust Funds: శ్రీవాణి నిధులపై శ్వేతపత్రం విడుదల చేసిన టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి
శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు (శ్రీవాణి) నిధుల (Srivani Trust Funds)పై టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి. సుబ్బారెడ్డి, ఈవో ఎవి. ధర్మారెడ్డితో కలిసి శ్వేతపత్రం విడుదల చేశారు.
Published Date - 12:10 PM, Fri - 23 June 23