Ttd Board Membership
-
#Andhra Pradesh
టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి గుడ్ బై..
Janga Krishna Murthy Resigned టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. బాలాజీ నగర్ ప్లాట్ కేటాయింపు విషయంలో తనపై వస్తున్న ఆరోపణలు.. మీడియా కథనాలు తప్పు అని కొట్టిపారేశారు. పత్రికల్లో వస్తున్న తప్పుడు కథనాలు, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మనస్తాపం చెంది రాజీనామా సమర్పిస్తున్నట్లు సీఎంకు పంపిన లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయం బాధాకరమని జంగా కృష్ణమూర్తి తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) […]
Date : 09-01-2026 - 4:22 IST