TS BJP Election Election Incharge
-
#Telangana
Telangana BJP : దూకుడు పెంచిన బీజేపీ.. తెలంగాణ ఎన్నికల ఇన్‌ఛార్జిగా ప్రకాష్ జవదేకర్ ..
తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జిగా కేంద్ర మాజీ మంత్రి జవదేకర్‌ను కేంద్ర పార్టీ అధిష్టానం నియమించింది. సహాయ ఇన్‌ఛార్జిగా సునీల్ బన్సల్ కొనసాగుతారు.
Date : 07-07-2023 - 6:28 IST