Trump Tariffs
-
#World
Trump Tariffs : భారత్‌పై మరో 25 శాతం టారిఫ్‌లు విధించిన ట్రంప్
Trump Tariffs : తాజాగా మరో 25 శాతం అదనపు సుంకం (Trump Tariffs) విధించారు. దీనితో భారత్‌పై మొత్తం సుంకాల భారం 50 శాతానికి చేరింది
Published Date - 10:35 PM, Wed - 6 August 25 -
#World
Trump : పరువు తీసుకున్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్..
Trump : మాస్కో నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు.
Published Date - 01:19 PM, Wed - 6 August 25 -
#World
Tariffs : భారత్‌పై మరిన్ని సుంకాలు పెంచుతా.. రష్యా చమురు కొనుగోలుపై ట్రంప్ హెచ్చరిక
ట్రంప్ చేసిన ఆరోపణల ప్రకారం, భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోంది. ఆ చమురును అంతర్జాతీయ మార్కెట్‌లో మళ్లీ విక్రయించి లాభాలు పొందుతోందని ఆయన పేర్కొన్నారు. ఇది పరోక్షంగా రష్యాకు ఆర్థికంగా బలాన్నిచ్చే చర్యగా ఆయన అభివర్ణించారు.
Published Date - 10:55 AM, Tue - 5 August 25 -
#India
Trump Tariffs India : ట్రంప్ అన్నంత పని చేసాడుగా..ఇండియాపై టారిఫ్‌ల మోత
Trump Tariffs India : భారత్ మిత్రదేశం అయినప్పటికీ అక్కడ సుంకాలు ప్రపంచంలో అత్యధిక స్థాయిలో ఉన్నాయని విమర్శించారు. దీంతో అమెరికా నుంచి భారత్‌కు వస్తువుల ఎగుమతులు తగ్గిపోయాయని చెప్పారు
Published Date - 07:08 PM, Wed - 30 July 25 -
#World
Trump Tarrif : అమెరికా టారిఫ్ లపై యూరోప్ ఆగ్రహం – ట్రేడ్ వార్ ముంచుకొస్తుందా?
Trump Tarrif : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా ప్రకటనతో అమెరికా-యూరోప్ మధ్య వాణిజ్య సంబంధాలు తీవ్రమైన దెబ్బతిన్నాయి.
Published Date - 10:54 AM, Sun - 13 July 25 -
#Business
Trump Tariffs : ఇక మనదే బొమ్మల ‘గిరాకీ’
Trump Tariffs : భారతదేశ బొమ్మల పరిశ్రమ ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌లో 1 శాతం కంటే తక్కువ వాటా కలిగి ఉంది. కానీ ట్రంప్ విధించిన అధిక సుంకాలు భారతీయ సంస్థలకు బలమైన అవకాశాన్ని అందిస్తున్నాయి
Published Date - 07:18 PM, Sun - 20 April 25 -
#World
Trump Tariffs: సుంకాలపై ట్రంప్ కీలక ప్రకటన.. చైనాపై 125 శాతం టారిఫ్!
చైనాపై గతంలో 104 శాతం టారిఫ్ ఉండగా, 75 దేశాలపై నిషేధం విధించిన రోజునే ట్రంప్ చైనాపై టారిఫ్‌ను 125 శాతానికి పెంచారు. చైనా చర్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకోబడింది.
Published Date - 09:11 AM, Thu - 10 April 25 -
#World
Trump Tariff: బెడిసికొడుతున్న ట్రంప్ టారిఫ్ వార్.. బిగ్ షాకిచ్చిన ఎలాన్ మస్క్.. ట్రంప్ అడ్వైజర్‌పై ఫైర్
ప్రపంచ దేశాల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల వ్యవహారం బెడిసికొడుతున్నట్లు కనిపిస్తోంది.
Published Date - 10:43 PM, Tue - 8 April 25 -
#Business
Trump Tariffs : ట్రంప్ దెబ్బకు కుదేల్ అవుతున్న భారత కుబేరులు
Trump Tariffs : ట్రంప్ నిర్ణయాల కారణంగా పెట్టుబడిదారులు వెనుకడుగు వేయడంతో సోమవారం భారత స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి
Published Date - 09:08 AM, Tue - 8 April 25 -
#Trending
Obama : ట్రంప్ టారిఫ్‌లు అమెరికాకు మేలు చేస్తాయని నేను భావించడం లేదు : ఒబామా
ఇప్పుడు మౌనంగా ఉన్నవారంతా అప్పుడు ఎలా ప్రవర్తించి ఉంటాయో ఊహించడం కష్టం. స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు తెలియజేసే విద్యార్థులను తొలగించాలంటూ యూనివర్సిటీలను కేంద్ర ప్రభుత్వం బెదిరించడం ఆందోళనకర అంశమన్నారు.
Published Date - 07:14 PM, Sat - 5 April 25 -
#Speed News
Trump : ట్రంప్ దెబ్బ… స్టాక్ మార్కెట్ అబ్బ.. భారీ నష్టాల్లో సూచీలు
Trump : భారత స్టాక్ మార్కెట్ గత వారాంతంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంది. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లో అమ్మకాలు పెరిగి సూచీలు భారీగా పతనమయ్యాయి. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తాజా సుంకాలు , ఇతర ఆర్థిక సంకేతాల ప్రభావం మార్కెట్లపై చూపబడింది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ నష్టాలతో, భారత మార్కెట్లు కూడా నష్టాల ముంచుకొచ్చాయి.
Published Date - 01:33 PM, Fri - 28 February 25