Trump Drops EPIC FURY Update- Big Warning To Iran Guard - Military Police
-
#World
US, Israel attack Iran : ఓపక్క దాడి చేస్తూనే..మరోపక్క చర్చలకు సిద్ధమంటున్న ట్రంప్
ప్రస్తుతం జరుగుతున్న దాడులలో ఇరాన్ నౌకాదళం (Navy) భారీగా నష్టపోయినట్లు ట్రంప్ వెల్లడించారు. అమెరికా మరియు ఇజ్రాయెల్ దళాలు జరిపిన మెరుపు దాడుల్లో ఇరాన్‌కు చెందిన తొమ్మిది యుద్ధ నౌకలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
Date : 02-03-2026 - 10:33 IST