TRS Candidate
-
#Speed News
Munugode By Poll: ‘మునుగోడు’ టీఆర్ఎస్ ఆభ్యర్ధి ప్రభాకర్ రెడ్డి
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు.
Date : 12-08-2022 - 3:01 IST