Tripura Elections 2023
-
#India
Tripura Elections: త్రిపుర పోలింగ్‌కు సర్వం సిద్ధం
త్రిపుర (Tripura)లో బీజేపీ విజయాన్ని సీపీఎం- కాంగ్రెస్ కూటమి అడ్డుకోగలదా..? ప్రద్యోత్ దేబ్‌బర్మ కింగ్ మేకర్‌గా అవతరిస్తారా..? రాజకీయ పార్టీల భవితవ్యాన్ని తేల్చేందుకు రెడీ అయ్యారు త్రిపుర ఓటర్లు. రేపు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది కేంద్ర ఎన్నికల సంఘం.
Published Date - 06:44 AM, Thu - 16 February 23