Trending News Telugu
-
#Cinema
Serial Actress Swapna: ఇండస్ట్రీలో కుల వివక్ష? సీరియల్ నటి స్వప్న ఆవేదన
Chelly Swapna చెల్లి స్వప్న అలియాస్ స్వప్న అంటే తెలియని వాళ్లు సీరియల్ ప్రేక్షకుల్లో ఉండరు. గత రెండు దశాబ్దాలుగా ఎన్నో సీరియల్స్‌లో నటించి మెప్పించింది స్వప్న. తాజాగా పొదరిల్లు సీరియల్‌లో కనిపిస్తున్న స్వప్న అంతకు ముందు గృహలక్ష్మి, అమృతం, మనసు మమత, చంద్రముఖి, ఉమ్మడి కుటుంబం, తూర్పు వెళ్లే రైలు ఇలా అనేక సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించింది. ముఖ్యంగా నెగిటివ్ రోల్స్‌కి అయితే స్వప్న పెట్టింది పేరు. సీరియల్స్ అంటే ఆయా పాత్రల్లో వాళ్లని […]
Date : 21-03-2026 - 3:27 IST