Treatments
-
#Health
Eye Allergies: కంటి అలెర్జీతో బాధపడుతున్నారా? అయితే చెక్ పెట్టండిలా!
మారుతున్న వాతావరణంలో శరీరంలో అనేక రకాల సమస్యలు మొదలవుతాయి. ఈ సమయంలో మీ కళ్ళు (Eye Allergies) కూడా తీవ్రంగా ప్రభావితమవుతాయి.
Date : 23-03-2025 - 6:45 IST -
#Health
Prediabetes: ప్రీ-డయాబెటిస్ మరియు డయాబెటిస్ మధ్య వ్యత్యాసం.. ప్రీ-డయాబెటిస్ లక్షణాలు
ప్రస్తుతం రోజుల్లో ఆందోళన కలిగించే అనారోగ్య జీవనశైలిలో వ్యాధి మధుమేహం. సాధారణంగా చాలా మందికి దీని గురించి తెలుసు. కానీ ప్రీ-డయాబెటిస్ గురించి అందరికీ తెలియకపోవచ్చు. మధుమేహం మరియు ప్రీ-డయాబెటిస్ మధ్య వ్యత్యాసాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
Date : 20-05-2024 - 7:20 IST -
#Life Style
Narcissistic Personality Disorder: నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నోళ్ల సంగతిదీ..!
వ్యక్తిత్వం ఆధారంగానే వ్యక్తి వ్యవహార శైలి ఉంటుంది. ఇవాళ మనం ఒక పర్సనాలిటీ డిజార్డర్ గురించి తెలుసుకో బోతున్నాం. అదే.. నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ (Narcissistic personality disorder). ఇదొక మానసిక ఆరోగ్య సమస్య. దీని నిర్ధారణ కోసం అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ప్రచురించిన డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ (DSM-5) ను వైద్యులు ఉపయోగిస్తున్నారు.
Date : 01-02-2023 - 11:18 IST