TravelTrends
-
#Business
Klook : పర్యాటకులకు క్లూక్ బంపర్ ఆఫర్..ఫరా ఖాన్‌తో కలిసి సింగపూర్‌ను చుట్టేయండి!
స్థానిక సిఫార్సులు, ప్రత్యేకమైన అనుభవాలను క్లూక్ వేదికగా సులభంగా పొందవచ్చు. ఈ వేసవిలో భారతీయులు తమకు తెలుసని భావించే నగరాల్లోని తెలియని కోణాలను వెలికితీయాలని, ప్రయాణాలను మరింత అర్థవంతంగా మార్చుకోవాలని ఈ సంస్థ పిలుపునిస్తోంది
Date : 02-05-2026 - 7:25 IST