Train Video
-
#Trending
Train Video: పిచ్చికి పరాకాష్ట అంటే ఇదే!? రన్నింగ్ ట్రైన్ కింద పడుకుని రీల్, ఇదిగో వీడియో!
సోషల్ మీడియాలో 'ఫేమ్' కోసం కొందరు యువకులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఇటీవలి కాలంలో రీల్స్ పేరుతో ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
Date : 22-07-2025 - 1:25 IST