Train Collides
-
#India
Train Collides: మరో ఘోర రైలు ప్రమాదం.. పలువురు మృతి..!
Train Collides: బీహార్ నుంచి ఓ విషాద వార్త వచ్చింది. సీమాంచల్‌లో రైలు ప్రమాదం (Train Collides) జరిగింది. సీల్దా వెళ్తున్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రంగా పాణి- నిజబరీ మధ్య ప్రమాదానికి గురైంది. రైలులోని పలు కోచ్‌లు పట్టాలు తప్పాయి. పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో పలువురు మృతిచెందినట్లు తెలుస్తోంది. అందిన సమాచారం ప్రకారం.. మాల్దా నుండి సీల్దాకు వెళ్తున్న 13174 కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ రంగపాణి-నిజబరి మధ్య ప్రమాదానికి […]
Published Date - 10:16 AM, Mon - 17 June 24