Traditional Welcome
-
#World
PM Modi : నమీబియాలో ప్రధాని మోడీ..ఆఫ్రికన్ దేశంలో మూడవ భారత ప్రధాని గౌరవం
నమీబియాలోని రాజధాని విండ్‌హోక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మోడీకి ఘనంగా స్వాగతం లభించింది. సాంప్రదాయ సంగీత వాయిద్యాల నినాదాలతో, ఆ దేశ కళాకారులు స్వాగతం పలికారు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చిన అధ్యక్షురాలు నెట్‌దైత్వా, మోడీని స్వయంగా స్వాగతించారు.
Published Date - 01:31 PM, Wed - 9 July 25