Trade Sanctions
-
#World
China : ఇతరులు చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్పా?..అమెరికాపై విరుచుకుపడిన చైనా
ప్రస్తుతం రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండగా, ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా ఇప్పటికే ఎన్నో ఆర్థిక, రణనీతిగత చర్యలు తీసుకుంటోంది. వాటిలో భాగంగానే రష్యా నుంచి చమురు, సహజ వాయువులను కొనుగోలు చేసే దేశాలపై భారీ టారిఫ్‌లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. దీనిపై స్పందించిన చైనా, ఈ నిర్ణయాన్ని రెండు ముఖాల రాజకీయంగా అభివర్ణించింది.
Date : 01-08-2025 - 11:35 IST