Trade Agreement
-
#Speed News
ట్రంప్‌కు యూఎస్ సుప్రీంకోర్టులో బిగ్ షాక్..
US Supreme Court అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలకు ఆ దేశ సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇతర దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై ట్రంప్ ఏకపక్షంగా విధించిన భారీ సుంకాలను (టారిఫ్స్) అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ తీర్పుతో భారత ఎగుమతిదారులకు తక్షణమే భారీ ఊరట లభించినట్లయింది. 1977 నాటి అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని (IEEPA) అడ్డం పెట్టుకుని సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. […]
Date : 21-02-2026 - 9:08 IST -
#India
పాక్‌కు USA షాక్.. పీఓకే సహా జమ్మూకశ్మీర్ భారత్‌దేనంటూ అమెరికా కొత్త మ్యాప్
Jammu and Kashmir జమ్మూకశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు అమెరికా గట్టి దౌత్యపరమైన షాక్ ఇచ్చింది. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమన్న వాదనకు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ కీలక చర్య తీసుకుంది. అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం (USTR) విడుదల చేసిన భారత మ్యాప్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) సహా మొత్తం జమ్మూకశ్మీర్‌ను భారత్ భూభాగంగా స్పష్టంగా చూపించింది. ఈ చర్య ద్వారా భారత్ రాజకీయ పటాన్ని అమెరికా నాయకత్వం అంగీకరిస్తున్నట్లు, నిరాధారమైన ప్రాదేశిక వాదనలకు మద్దతు ఇవ్వబోమని […]
Date : 07-02-2026 - 11:54 IST -
#World
India China : ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్-చైనా సరిహద్దు వాణిజ్య మార్గాలు పునఃప్రారంభం
2020లో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ మార్గాలను మూసివేశారు. ఆ తర్వాత గల్వాన్ ఘర్షణ వంటి పరిణామాల వల్ల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఇరు దేశాల మధ్య ఆర్మీ స్థాయిలో చర్చలు కొనసాగుతున్నప్పటికీ, వాస్తవమైన పరిణామాలు చాలా కాలంగా కష్టంగా కనిపించాయి.
Date : 22-08-2025 - 4:21 IST -
#India
Trade deal : త్వరలో భారత్‌తో ట్రేడ్ డీల్: అమెరికా
ఇరుదేశాల మధ్య ఈ డీల్ ఇక దాదాపు తుది దశకు చేరిందని ఆయన వెల్లడించారు.లుట్నిక్ మాట్లాడుతూ..భారత్ సరైన ప్రతినిధిని పంపిస్తే, మేము కూడా చర్చలకు తగిన వ్యక్తిని పంపించేందుకు సిద్ధంగా ఉన్నాం.
Date : 03-06-2025 - 11:01 IST