TPCC Campaign Committee Chairman
-
#Telangana
Congress : మల్కాజ్‌గిరి లో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే – తుమ్మల
అసెంబ్లీ ఎన్నికల్లో విజయడంఖా మోగించిన హస్తం పార్టీ (Congress)…త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) అదే విజయం సాధించాలని చూస్తుంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన చోట విజయ జెండా ఎగురవేయాలని ఉవ్విళ్లు ఊరుతోంది. రీసెంట్ గా కాంగ్రెస్ అధిష్టానం 17 లోక్ సభలకు సంబదించిన ఇంచార్జ్ లను నియమించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన వారికే మరోసారి ఛాన్స్ ఇచ్చింది అధిష్టానం. సీఎం రేవంత్ , […]
Published Date - 03:33 PM, Sat - 23 December 23